“1000కోట్లు ఇచ్చిన ఆ డైరెక్టర్లతో సినిమా చేయను”.. రామ్ చరణ్ సంచలన నిర్ణయం..!?

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింత వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ ప్రెసెంట్ గేమ్ చేంజర్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు దిల్ రాజు. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి . కాగా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో సినిమాలు చేయడానికి పలువురు బడా డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు.

కోలీవుడ్ – బాలీవుడ్ -మాలీవుడ్ నుంచి డైరెక్టర్స్ మెగా కాంపౌండ్ కి అడుగులు పెడుతున్నారు . అయితే రామ్ చరణ్ మాత్రం ఏ ఇండస్ట్రీ డైరెక్టర్ తోనైనా సినిమా చేస్తాను కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలోని డైరెక్టర్ తో సినిమాలు చేయను అంటూ చెప్పుకు వస్తున్నారట . చాలామంది ఆయనతో సినిమాలు తెరకెక్కించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే చరణ్ మాత్రం బాలీవుడ్ డైరెక్టర్లకు ఇంట్రెస్ట్ చూపించడం లేదట .

దానికి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు హీరోలని చులకనగా చూస్తారు అని .. ఇది ఇప్పటిది కాదు ఎప్పటినుంచో మన హీరోలు అంటే బాలీవుడ్ ఇండస్ట్రీకి చిన్న చూపు .. ఆ కారణంగానే రామ్ చరణ్ బాలీవుడ్ డైరెక్టర్లకి ఛాన్స్ ఇవ్వడం లేదట . ఏ సినిమా అయినా సరే తెలుగు డైరెక్టర్ లు.. కోలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలి కానీ నేను ఆ డైరెక్టర్ తో సినిమా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్నాడట..!!