జపాన్ లో స్టార్ హీరో కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి.. ఫోటోలు వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ..ఇదే న్యూస్ సాయి పల్లవి కి సంబంధించి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. అందానికి అందం .. నటనకి నటన ..రెస్పెక్ట్ కి రెస్పెక్ట్ అన్ని కలగలిసిన ఓ అందాల ముద్దుగుమ్మ . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో నటిస్తుంది . అయితే అంతకన్నా ముందే సాయి పల్లవి మరొక సినిమాలో కూడా కనిపించబోతుంది . బాలీవుడ్ మిస్టర్ హీరో అమీర్ ఖాన్ పెద్దబ్బాయి జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది . ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ సినిమా షూట్ కోసం జపాన్ వెళ్లారు చిత్ర బృందం.

అక్కడ ఆమె జూనైద్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నాట్లు వార్తలు బాలీవుడ్ లో వైరల్ అవుతున్నాయి. ఆమె అక్క తిరిగిన పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి . ఇప్పటివరకు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా షూటింగ్ ప్లాన్ చేయని సరోప్పోలో ఈ సినిమా షూట్ ని ప్లాన్ చేశారట . అంతేకాదు జపాన్లో సాయి పల్లవి నేచర్ ని ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి . దీంతో సాయి పల్లవి బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన డీటెయిల్స్ సోషల్ మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి..!!