ఆ హీరోయిన్ పై పీకల్లోతు కోపంగా ఉన్న ప్రభాస్.. ఎందుకంటే..?

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రభాస్ అంటే చాలా సైలెంట్ పర్సన్ . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. తన పని తాను చూసుకొని పోతాడు. తన జోలికి వచ్చిన సరే పెద్దగా పట్టించుకోడు . అలాంటి ప్రభాస్ ఒక హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకుంటున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నాడు . రీసెంట్గా ప్రభాస్ నటించిన సలార్ సినిమా సైతం సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ క్రమంలోని ప్రభాస్ కి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రభాస్ గతంలో నటించిన ఏక్ నిరంజన్ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను అనుకున్నారట .

కానీ ఆమె రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఆ పాత్రలోకి కంగనా రనౌత్ వచ్చింది . అయితే ఇప్పుడు ప్రభాస్ రేంజ్ మారిపోయింది . పాన్ ఇండియా లెవెల్ లో స్టేటస్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు హీరోయిన్ లు ఆయనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ప్రియాంక చోప్రా కు ప్రభాస్తో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే ప్రభాస్ మాత్రం ఆమె రిజెక్ట్ చేశాడట . ఆమె స్థానంలోకి వేరే హీరోయిన్ తీసుకోమంటూ సజెస్ట్ చేశారట . అలా ప్రభాస్ ఆమెపై రివేంజ్ తీర్చుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!