ఆ హీరోయిన్ పై పీకల్లోతు కోపంగా ఉన్న ప్రభాస్.. ఎందుకంటే..?

ఇది నిజంగా ప్రభాస్ అభిమానులకి బిగ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రభాస్ అంటే చాలా సైలెంట్ పర్సన్ . ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. తన పని తాను చూసుకొని పోతాడు. తన జోలికి వచ్చిన సరే పెద్దగా పట్టించుకోడు . అలాంటి ప్రభాస్ ఒక హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకుంటున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న […]