ఓరి దేవుడోయ్.. అనుపమ ఈ రేంజ్ లో ముద్దులతో రెచ్చిపోవడానికి కారణం .. ఆ తెలుగు హీరోనా..?

అనుపమ పరమేశ్వరన్.. నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోయేవారు. ఇండస్ట్రీకి దొరికిన మరో సౌందర్యా అని.. కుందనపు బొమ్మ అని ఓ రేంజ్ లో పొగిడేసారు. సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క సినిమాతో కోట్లాదిమంది అభిమానుల గుండెలు బద్దలు చేసేసింది అనుపమ. టిల్లు స్క్వేర్ లో అనుపమ పరఫార్మెన్స్ చూసిన తర్వాత అనుపమ ఫాన్స్ ను ఆపడం కష్టతరమైపోతుంది. మరీ ముఖ్యంగా సిద్దు గాడి పైకి ఎక్కి కారులో చేసిన డీప్ రొమాన్స్ లిప్ లాక్ లు అభిమానులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ అభిమాని డైరెక్ట్ గా అనుపమ పరమేశ్వరన్ కి వీడియో రిలీజ్ చేశారు . దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు అనుపమ అంటూ రిక్వెస్ట్ చేశారు . అంతేకాదు అనుపమ పరమేశ్వరన్ నిజానికి ఇలాంటి రోల్స్ చేయాలి అని అనుకోలేదట . కానీ గతంలో ఓ టాలీవుడ్ హీరో ఆమెపై చేసిన కామెంట్స్ కి బాధపడిన కారణంగానే అనుపమ ఈ సినిమాలో బోల్డ్ రోల్ కి ఓకే చేసిందట.

అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు అని సవాల్ చేశారట ఆ తెలుగు హీరో . అందుకే అనుపమను రెండు ప్రాజెక్టుల నుంచి తీసేసాడట . దీంతో అనుపమ హర్ట్ అయి ఎలాగైనా సరే తనలోని మరో యాంగిల్ ని బయట పెట్టాలి అంటూ రౌడీ బాయ్స్ లో అలాంటి సీన్స్..టిల్లు స్క్వేర్ లో ఇలాంటి సీన్స్ చేసి ప్రూవ్ చేయాలి అనుకునిందట. యవ్వారం బెడిసి కొట్టింది . ఆ హీరో సంగతి పక్కన పెడితే అనుపమ ఫ్యాన్సే తిట్టిపోస్తున్నారు..!!