మహేశ్ బాబు అంటే నాగార్జునకు ఎందుకు అంత కోపమో తెలుసా..? మర్చిపోలేని పీడ కల అది..!

వాట్.. మహేష్ బాబు అంటే అక్కినేని నాగార్జునకు అంత కోపమా..? ఎక్కడైనా కనిపించినా కూడా సరిగ్గా మాట్లాడడా..? ఏదో మొక్కుబడిగా పలకరిస్తాడా ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి సంబంధాలు ఉన్నాయి . అయితే అవి కృష్ణ – అక్కినేని నాగేశ్వరరావు గారి వరకే ఉండేటివి . నెక్స్ట్ జనరేషన్ కి అంత మంచి బాండింగ్ ఏర్పడలేకపోయింది .

రీజన్ ఏంటో తెలియదు కానీ అందరూ హీరోలతో చాలా చక్కగా మెలిగె నాగార్జున ..మహేష్ బాబుతో అంత అటాచ్మెంట్ చూపించడు అని .. ఓ న్యూస్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతూ ఉంటుంది . అయితే రీసెంట్గా దానికి గల కారణం ఇదే అంటూ ఓ విషయం బయటపడింది. నాగార్జున తన కొడుకు నాగచైతన్య సినిమా కోసం మహేష్ బాబును హెల్ప్ అడిగారట . అయితే మహేష్ బాబు సున్నితంగా పరోక్షంగా ఆయనను ఆయన ఆఫర్లు తిరస్కరించారట.

దీంతో హర్ట్ అయిన నాగార్జున తనకంటే వయసులో పెద్దవాడిని అంత రెస్పెక్ట్ గా అడిగినా కూడా నాకు సహాయం చేయలేదు .. నా కొడుకుని ప్రమోట్ చేయలేదు అంటూ తీవ్రంగా హర్ట్ అయ్యారట . అప్పటినుంచి వాళ్ళ మధ్య ఓ గ్యాప్ అనేది అలా నడుచుకుంటూ పోతూనే ఉందట . ఏదైనా ఫంక్షన్ లో కనిపించిన హాయ్ అంటే హాయ్ అనుకుంటారే తప్పిస్తే అంతకుమించిన మాటలు ఏవి ముందుకు వెళ్ళవట..!!