“అలా చేస్తే వచ్చే ఫీలింగే వేరు”..సిగ్గులేకుండా పచ్చిగా చెప్పేసిన స్టార్ హీరో కూతురు..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత పచ్చిగా.. బోల్డ్ గా మాట్లాడేస్తున్నారో మనం చూస్తున్నాం . మరి ముఖ్యంగా సిగ్గు – మొహమాటం అనేది లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేస్తున్నారు . కొన్ని కొన్ని సార్లు అది మంచిదే అయినా కొన్నిసార్లు మాత్రం వినడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది . ప్రజెంట్ హీరోయిన్ శృతిహాసన్ చేసిన కామెంట్స్ నెట్టీంట వైరల్ గా మారాయి . శృతిహాసన్ ముందు నుంచే బోల్డ్ బ్యూటీగా బాగా ట్యాగ్ చేయించుకుంది.

మరీ ముఖ్యంగా శృతిహాసన్ ఇండస్ట్రీలో స్టార్ హీరో డాటర్ గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్ గానే “సల్లార్” సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన శృతిహాసన్ ప్రెసెంట్ అడవి శేషుతో “దెకాయిట్” అనే సినిమాలో నటిస్తుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ ఆసక్తికర కమెంట్స్ చేసింది. ఆ మాటలు విని జనాలు షాక్ అయిపోతున్నారు.

” నాకు కష్టపడి పని చేయడమే ఇష్టం. ఎందుకంటే అప్పుడే మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్తాం.. అప్పుడు వచ్చే ఫీలింగే వేరు .. దానికంటే మరేది ముఖ్యం కాదు.. ఒకవేళ రోజు చివర్లో అలాంటి ఫీలింగ్ నాకు కలగలేదు ..అంటే మాత్రం అది నాకు చెత్త డే గా మారిపోతుంది “అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది శృతిహాసన్ . దీంతో శృతిహాసన్ చేసిన డేరింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి . ఇంత బోల్డ్ గా స్పందిస్తుందా శృతి అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. కాగా గత కొంత కాలంగా శృతి హాసన్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికాతో డేటింగ్ లో ఉంది. వీళ్లు చేసే నాటి పనులు అందరికి తెలిసినవే..!!