కత్తిలాంటి ఫిగర్ ని ఇలా తయారు చేశారు ఏంటి రా బాబు.. వైరల్ అవుతున్న స్టార్ హీరోయిన్ ఫొటోస్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన ఫోటోలు ఎలా ట్రెండ్ అవుతూ వస్తున్నాయో మనం చూస్తున్నాం. అది చిన్న – పెద్ద – ముసలి అని తేడా లేకుండా ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీకి సంబంధించిన ఫోటోలు ట్రెండ్ చేయడం గమనార్హం. రీసెంట్ గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేసేస్తుంది . ఈ ఫోటోలో మీరు చూస్తున్నది ఓ బడా హీరోయిన్ . తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకుంది .

అంతేకాదు రీసెంట్ గా ఓ సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఈ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టేశారు అనుకుంటాను. ఎస్ మీ గెస్సింగ్ కరెక్టే . మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలోని అమ్మాయి మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ . సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది . రీసెంట్ గా వచ్చిన హాయ్ నాన్న సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసింది .

కాగా మృణాల్ ఠాకూర్ మరాఠీలో నటించిన తాలూకా పిక్చర్ ని మీరు ఇక్కడ చూస్తున్నారు. బాలీవుడ్ లోకి రాకముందు మరాఠి భాషలోనూ నటించింది మృణాల్ ఠాకూర్. పై ఫోటో మృణాల్ మరాఠి భాషలో నటించిన లవ్ సోనియా లోనిది. అందు లో మృణాల్ డీ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. చాలా అందంగా ఉండే మృణాల్ ఠాకూర్ ఈ సినిమాల్లో డి గ్లామరస్ లుక్ లో కనిపించింది . ప్రజెంట్ మృణాల్ ఠాకూర్ డి గ్లామరస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంత అందమైన హీరోయిన్ ని ఇలా తయారు చేశారు ఏంటి అంటూ పలువురు వ్యంగ్యంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!