అమ్మ బాబోయ్..బన్నీ ఇంత కోపిష్టా..? నో చెప్పినందుకు హీరోయిన్ పై ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ..ఆ హీరోయిన్ పై రివెంజ్ తీర్చుకుంటున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత కూడా బడా బడా డైరెక్టర్స్ ని లైన్ లో పెట్టుకుని ఉన్నాడు బన్నీ.

కాగా గతంలో ఓ ఈవెంట్లో హీరోయిన్ నయనతార బన్నీను దారుణంగా అవమానించిన విషయం తెలిసిందే . బన్నీ చేతుల మీదుగా అవార్డు అందుకోవాల్సి వచ్చినప్పుడు తనకు కాబోయే భర్త విగ్నేశ్ శివన్ చేతుల మీదుగా అందుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది. అప్పట్లో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అయింది . అయితే ఇన్నాళ్ళకి హీరోయిన్ నయనతారపై రివేంజ్ తీర్చుకుంటున్నాడు బన్నీ అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

ప్రజెంట్ బన్నీ రేంజ్ ఏ విధంగా ఉందో తెలిసిందే . పాన్ ఇండియా .. గ్లోబల్ స్థాయిలోనే ఉంది . అలాంటి హీరోతో నటించాలని ఏ హీరోయిన్ అయినా కోరుకుంటుంది . అయితే ఆయన మాత్రం నయనతారతో నటించను అంటూ తెగేసి చెప్పేస్తున్నాడట. ఎవరైనా కోలీవుడ్ డైరెక్టర్ హీరోయిన్ నయనతారను హీరోయిన్గా తీసుకుంటాము అంటే.. మాత్రం వెంటనే ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేసేస్తున్నాడట . ఆ విధంగా నయన్ పై రివేంజ్ తీర్చుకుంటున్నాడు బన్నీ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!