జాకెట్ లేకుండా వయ్యారాలు వలగబోసిన యంగ్ హీరోయిన్.. ఫొటోస్ వైరల్..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందాల భామల హడావిడి ఎక్కువైపోయింది. తమను తాము ప్రజెంట్ చేసుకోవడం కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు హీరోయిన్లు. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓ బ్యూటిఫుల్ హీరోయిన్ జాకెట్ లేకుండా రొమాంటిక్ పిక్స్ ని షేర్ చేసింది.

ప్రస్తుతం అడపాదడపా మూవీ ఛాన్సెస్ పట్టేస్తూ బాగా పాపులర్ కావాలని ప్రయత్నిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికే మీకు ఓ ఆలోచన వచ్చేసి ఉంటుంది. అదేనండి రుహాణి శర్మ. గత కొంతకాలంగా సామాజిక మధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా బ్లౌస్ లేకుండా చీరలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. తన ఇమేజ్ను పెంచుకునేందుకు వంటిపై బట్టలు కూడా వేసుకోకుండా తిరుగుతున్నారు హీరోయిన్లు.

అందులో ఈ భామ ఒకటి. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు..” సినిమాలలో ఛాన్సెస్ రావాలంటే బట్టలుప్పి తిరగవసరం లేదు. పద్ధతిగా ఉన్న సినిమా అవకాశాలు వస్తాయి. ఇలా జాకెట్లు వేసుకోకుండా తిరగా అవసరం లేదు ” అంటూ మండిపడుతున్నారు.