లైవ్ లోనే ఆ విషయాని బయట పెట్టేసిన ప్రభాస్..వీడియో వైరల్..!!

ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు.. ఆయన గురించి ఏం చెప్పుకున్నా తక్కువే ..ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. ప్రభాస్ ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . త్వరలోనే ఆయనకు మళ్ళీ మోకాళ్ళకు సర్జరీ చేయబోతున్నారు అన్న వార్త కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రభాస్ రీసెంట్గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .

ఈ ఇంటర్వ్యూలో రాజమౌళిని దారుణంగా అవమానించాడు . ఈ ఇంటర్వ్యూలో భాగంగా మీరు కంఫర్టబుల్గా ఉండే డైరెక్టర్ ఎవరు అని అడగ్గా ..ప్రశాంత్ నీల్ – వివి వినాయక్ అంటూ ఓపెన్ గా ఆన్సర్ ఇచ్చాడు ప్రభాస్ . నిజానికి ప్రభాస్ పేరు అందరికీ తెలిసేలా చేసింది జక్కన్న. ఛత్రపతితో ఆయనకు స్టార్ హీరో స్టేటస్ ఇచ్చాడు. ఆ తర్వాత బాహుబలి తో ఆయన జాతకాన్నే మార్చేశాడు .

మరి అలాంటి ప్రభాస్ ..జక్కన్న పేరు చెప్పకుండా మరి ఎవరో పేరు చెప్పడం ఫాన్స్ కు షాకింగ్ గా ఉంది. దీంతో ప్రభాస్ అన్న వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు నెటిజన్ల నుంచి వస్తున్నాయి. నీల్, వివి వినాయక్ పేర్లు చెప్పి అతనికి లైఫ్ ఇచ్చిన రాజమౌళి పేరు చెప్పలేదని కొందరు, కొంతమందేమో ఇప్పుడు ప్రశాంత్ తో సినిమా చేస్తున్నాడు కాబట్టి అతన్ని పొగడాలని పొగిడాడు అని కామెంట్స్ చేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Hombale Films (@hombalefilms)