ముద్దులతో రెచ్చిపోయిన నీహారిక.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న (వీడియో)..!!

నిహారిక.. మెగా డాటర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలో హీరోయిన్లుగా చేసి హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకుంది . కానీ ఆమె సక్సెస్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవాలనుకునింది . పెళ్లయితే చేసుకున్నింది గాని సెటిల్ అయితే అవ్వలేకపోయింది . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు .

అంతే కాదు విడాకుల తర్వాత నిహారిక మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది . దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసేసింది . పలు సినిమాలను, వెబ్ సిర్రిస్ లను కూడా నిర్మిస్తుంది . ఈ క్రమంలోనే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాజాగా ధాయ్ లాండ్ వెళ్ళింది . అక్కడ బ్యూటిఫుల్ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న వీడియోను షేర్ చేసింది . బ్యూటిఫుల్ నేచర్లో బ్యూటిఫుల్ నిహారిక ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించింది .

అంతేకాదు అక్కడే ఉన్న ఏనుగులను ఏనుగుల పిల్లలతో చాలా టైం స్పెండ్ చేసింది . ముద్దులు ఇస్తూ హగ్గులులు చేసుకుంటూ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసింది . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి విడాకుల తరువాత నీహారిక లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఏం చేయాలి అన్న చేస్తుంది.. ఎక్కడికి వెళ్లాలి అన్నా వెళ్తుంది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)