ముద్దులతో రెచ్చిపోయిన నీహారిక.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న (వీడియో)..!!

నిహారిక.. మెగా డాటర్ గా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . నాగబాబు కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలో హీరోయిన్లుగా చేసి హీరోయిన్గా తన లక్ ని పరీక్షించుకుంది . కానీ ఆమె సక్సెస్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ఆమె జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోవాలనుకునింది . పెళ్లయితే చేసుకున్నింది గాని సెటిల్ అయితే అవ్వలేకపోయింది . వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . అంతే కాదు […]