వామ్మో.. ఏంటి ఇది.. తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా..? వీడియో వైరల్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . తేజ సజ్జకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా ..? అనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతుంది. తేజ సజ్జా ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. మహేష్ బాబునే మడత పెట్టే స్థాయికి వెళ్ళిపోయాడు ఈ తేజ సజ్జ అన్న కామెంత్స్ ఎక్కువుగా వైరల్ అవుతున్నాయ్.

గుంటూరు కారం సినిమాను ఢీ కొట్టి తేజ సజ్జ హనుమాన్ సినిమాతో సెన్సేషనల్ రికార్డ్స్ ను క్రియేట్ చేశాడు . ఈ క్రమంలోనే తేజ ఉస్దాత్ అనే షోకి అటెంట్ అయ్యాడు. ఈ షోను మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తేజకి బ్లూ కలర్ అంటే ఇష్టమని బ్లూ ధీమ్ అంటే ఇష్టమని బ్లూ షార్ట్ అంటే ఇష్టమని ..అలాగే ఫిలిమ్స్ కూడా బ్లూ అంటే ఇష్టం అంటూ తన టంగ్ స్లిప్పయ్యారు .

దీంతో వెంటనే అక్కడే ఉన్న ప్రశాంత్ వర్మ – తేజ షాక్ అయిపోయారు. తేజ సజ్జ అయితే తల బాధకున్నట్లు కనిపిస్తాడు . ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీంతో ట్రోలర్స్ ఆడేసుకుంటున్నారు. తేజ సబ్జాకి బ్లూ ఫిలిమ్స్ అంటే ఇష్టమా అంటూ ఘాటుగాట్రోల్ చేస్తున్నారు. ఇది అంతా ఫన్నీ గా జరిగిన కాన్వర్జేషన్ అయినా కొంతమ్మది మాత్రం ట్రోల్ చేస్తున్నారు..!!