Tag Archives: teja sajja

రాజ‌శేఖ‌ర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?

సీనియ‌ర్ స్టార్ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్ట‌ర్ ద్వారా ఆమెపై ప్ర‌శంస‌ల‌ వ‌ర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత స‌డెన్‌గా చిరు మెచ్చుకోవ‌డానికి కార‌ణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్‌ మొగుళ్ల

Read more

అద్భుతం.. నేరుగా చూసేయడమే!

టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా

Read more

మారేడుపల్లిలో హనుమాన్ షూటింగ్.. జనాలంతా గుమిగూడి?

యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్ఙా హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఆంజనేయస్వామి స్ఫూర్తితో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ తెలుగులో ఎన్టీఆర్ సూపర్ మేన్ తర్వాత వస్తున్న రెండో సూపర్ హీరో మూవీ అవడం విశేషం. జాంబి రెడ్డి సినిమాతో తేజ ని హీరోగా ప్రమోట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు రెండో సినిమా హనుమాన్ సూపర్ హీరోగా ఎస్టాబ్లిష్

Read more

ఆక‌ట్టుకుంటున్న తేజ స‌జ్జ‌ `ఇష్క్‌` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితిలు అదుపులోకి

Read more

`హ‌నుమాన్‌`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యున‌రేష‌న్‌..ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్‌ హీరో తేజ సజ్జా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాల‌న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ‌.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మూడో చిత్రం మ‌ళ్లీ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలోనే హ‌నుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్

Read more

అద్భుతం మూవీతో ఎంట్రీ ఇస్తున్న శివాని రాజ‌శేఖ‌ర్‌…!

టాలీవుడ్ లో జీవిత రాజశేఖర్ లకు ఇద్దరు కూతుర్లు ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే. వారిద్ద‌రిలో ఇప్పటికే శివాత్మిక దొరసాని మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తన క్యూట్ నటనతో పాటు అందంతో ప్రేక్షకులను క‌ట్టిప‌డేసింది. ఇక ప్రస్తుతం ఈ అమ్మ‌డు తెలుగుతోపాటే మలయాళ భాష‌లో కూడా సినిమాల్లో మెరుస్తోంది. ఇదిలా ఉండగా ప్ర‌స్తుతం జీవిత రాజశేఖర్ మరో కుమార్తె అయిన శివాని కూడా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతోంది. ఇప్ప‌టికే శివాని

Read more

`హ‌నుమాన్‌` కోసం లైన్‌లోకి వ‌చ్చిన‌ మెగా హీరో?!

అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసి యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న నాల్గొవ చిత్రాన్ని హ‌నుమాన్ అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇది తెలుగులో మొట్ట మొదటి ఒరిజినల్ సూపర్ హీరో సినిమా అని ప్ర‌శాంత్ తెలిప‌డంతో.. ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. అయితే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం ప్ర‌శాంత్ ఇంకా రివిల్ చేయ‌లేదు. అయితే ఈ సినిమాలో సూప‌ర్ హీరోగా న‌టించేది

Read more

ప్రశాంత్ వర్మ సూపర్ హీరో అత‌డేన‌ట‌?

యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అ!, కల్కి, జాంబి రెడ్డి.. వంటి వైవిద్య‌భ‌రిత‌మైన చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. త‌న నాల్గొవ సినిమాను హ‌ను-మాన్‌గా ప్ర‌క‌టించాడు. పురాణేతిహాసాల నుంచి పుట్టుకొచ్చిన సూపర్ హీరో కథల నుంచి స్ఫూర్తి పొందిన కొత్త కథతో ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక టైటిల్‌ను ప్ర‌క‌టించిన ప్ర‌శాంత్.. హీరో ఎవ‌ర‌న్న‌ది మాత్రం వెల్ల‌డించ‌లేదు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ

Read more

బుల్లితెర‌పై `జాంబిరెడ్డి` న‌యా రికార్డ్‌!

తేజ సజ్జా, ఆనంది జంట‌గా న‌టించిన చిత్రం జాంబిరెడ్డి. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఆపిల్ ట్రీస్ స్టుడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. కామెడీ, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం థియేట‌ర్ల‌లో విడుద‌లై సూపర్ డూపర్ హిట్ అందుకుంది. టాక్ బాగుండడం, జాంబి జోనర్‌లో వచ్చిన తొలి తెలుగు సినిమా కావాడంతో బాక్సాఫీస్ వ‌ద్దే కాదు బుల్లితెర‌పై కూడా దుమ్ములేపింది. ఇక జాంబిరెడ్డి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న‌

Read more