టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కని విని ఎరుగని సంచలనం.. విలన్ లుగా నటించబోతున్న ఆ ఇద్దరు స్టార్ హీరోలు..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ల సినిమాలు ఎక్కువైపోతున్నాయి . అభిమానులు కూడా అలాంటి సినిమాలను లైక్ చేస్తూ ఉండడంతో డైరెక్టర్ లు ఎక్కువగా అలాంటి కాంబో సెట్ చేసే పనిలో పడ్డారు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కొందరు హీరోలు విలన్ షేడ్స్ ని కూడా చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

స్టార్ హీరోలుగా ఉన్న వాళ్లు కూడా విలన్ షేడ్స్ లో కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక క్రేజీ కాంబో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదగడానికి ట్రై చేస్తున్న మంచు మనోజ్ విలన్ గా నటించబోతున్నాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మంచు మనోజ్ పేరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలా వైరల్ గా మారిందో .

కాగా మంచు మనోజ్ తను నటుడి గా ప్రూవ్ చేసుకోవడానికి విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో కూడా కనిపించడానికి సిద్ధపడ్డాడట. తేజ హీరోగా చేస్తున్న సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషించబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాలో మరో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇద్దరు టాప్ హీరోలు విలన్ షేడ్శ్ లో కనిపించడానికి సిద్ధపడటం మామూలు విషయం కాదు . అది కూడా ఓ కుర్ర హీరో సినిమాలో .. చూద్దాం మరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో..???