“వద్దు వద్దు అంటున్న వినలేదు..బలవంతంగా అలా చేశాడు”.. నాగార్జున పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ హీరోయిన్స్ ఒకప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎలా ఎమోషనల్ అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎలా కొత్త పరిచయాలను క్రియేట్ చేసుకుంటున్నారో అన్న విషయం మనందరికీ బాగా తెలిసిందే. రీసెంట్ గా హీరోయిన్ శ్రేయ శరణ్.. అక్కినేని నాగార్జునపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

అక్కినేని నాగార్జున -శ్రియ కాంబో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ . అంతేకాదు వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ కి మించింది మరి ఏదో ఉంది అంటూ కూడా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో శ్రేయ శరణ్ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ..”నాగార్జున నాకు చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్ .. ధ్యానం ఎలా చేయాలో నేర్పించారు. మొదటగా నేను ఇలాంటివి పెద్దగా నమ్మేదాన్ని కాదు .. కానీ నాగార్జున వద్దు వద్దు అంటున్నా కూడా బలవంతంగా నాకు ధ్యానం చేయడం నేర్పించారు . ఆ ధ్యానం నన్ను ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేలా కూడా చేసింది . లైఫ్ లో నేను నాగార్జున హెల్ప్ మర్చిపోలేను ..ఎప్పటికీ నాగార్జున కింగ్ “అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింటవైరల్ గా మారింది.


కాగా కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రేయ శరణ్.. ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది . ఆ విషయాన్ని టాప్ సీక్రెట్ గా దాచింది. మళ్లి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఆశ్చర్యమేంటంటే సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె తనదైన స్టైల్ లో ఎక్స్పోజ్ చేస్తూ ఉండడం గమనార్హం..!!