ఏ మగాడు చేయకూడని పని చేసిన బన్నీ.. మర్చిపోలేకపోతున్న స్నేహ రెడ్డి..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఎక్కువగా ట్రెండ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోలకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రభాస్ – రామ్ చరణ్- బన్నీ – మహేష్ బాబు – తారక్ లాంటి స్టార్ హీరోలకి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతిరోజు ట్రెండ్ అవుతూనే ఉంటుంది .

రీసెంట్ గా సోషల్ మీడియాలో బన్నీ పర్సనల్ మ్యాటర్ లీక్ అయి వైరల్ గా మారింది. దీంతో బన్నీ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు . అంతేకాదు కొంతమంది జనాలు ఏం మగాడు చేయకూడని పని ఇది అంటూ ట్రోల్ చేస్తున్నారు . బన్నీ స్నేహ రెడ్డి ప్రేమించే పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే . బన్నీ – స్నేహ రెడ్డిల జంట ఇండస్ట్రీలోనే ఎంతో అన్యోన్యమైన జంటలలో టాప్ ప్లేస్ లో ఉంటుంది.

వీరికి ఇద్దరు పిల్లలు. ఫ్యామిలీ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్న బన్నీకి సంబంధించిన ఒక మేటర్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. బన్నీ తన ఫస్ట్ నైట్ గదిలోకి డైరీ తీసుకొని వెళ్ళాడు అన్న న్యూస్ వైరల్ అవుతుంది. బన్నీకి మొదటి నుంచి డైరీ రాసే అలవాటు ఉందట . ఆ కారణంగానే ఫస్ట్ నైట్ గదిలోకి డైరీ తీసుకెళ్లారట . అది చూసి బన్నీ భార్య స్నేహారెడ్డి షాక్ అయిపోయిందట . ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేకపోతుందట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ గా మారింది..!!