చిన్న కోడలికి బిగ్ షాకిచ్చిన పెద్ద కోడలు పిల్ల.. ఉపాసన దెబ్బకి లావణ్య ఫ్యూజులు అవుట్..!

మెగా ఇంటి పెద్ద కోడలు మెగా ఇంటి చిన్న కోడలకు షాక్ ఇచ్చింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది . మెగా కోడలు ఉపాసన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఉపాసన చాలా చాలా మంచి అమ్మాయి. మచి హ్యూమన్ బీయింగ్ ..చాలా జాలి – దయా..కల అమ్మాయి . అది అందరికీ తెలిసిందే . అంతే కాదు మెగా ఫ్యామిలీలో ఎంతో కలివిడిగా ఉంటుంది .

కాగా రీసెంట్గా వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన – వరుణ్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “హ్యాపీ బర్త్డ డే వరుణ్ కొనిదెలా” అంటూ ట్యాగ్ చేసింది . దీనికి మెగా ఫాన్స్ ఫిదా అయిపోయారు . అంతవరకు ఓకే కానీ మెగా చిన్న కోడలు లావణ్య త్రిపాఠిని ట్రోల్ చేస్తున్నారు . నీ భర్త పుట్టిన రోజుకి విష్ చేసే టైం కూడా లేదా..? అంటూ మండిపడుతున్నారు .

అయితే కొంతమంది మాత్రం లావణ్య త్రిపాఠి ఏదో పనులు కారణంగా మర్చిపోయి ఉండొచ్చని ..? దానికే ఇంత రాద్ధాంతం చేయడం అనవసరమా..? అని చెప్పుకొస్తున్నారు. మరికొందరు పెద్ద కోడలిని చూసి నేర్చుకో చిన్న కోడలా..?? అంటూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు ఇందస్ట్రీలో వైరల్ గా మారింది..!!