న్యూ ఇయర్ రోజే అలాంటి పని చేసి ..అభిమానులకి ఊహించని షాక్ ఇచ్చిన సమంత..!

కోటి ఆశలతో భారీ అంచనాలతో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2024 కి గ్రాండ్గా వెల్కం చెప్పారు జనాలు . ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. మరీ ముఖ్యంగా ఈసారి న్యూ ఇయర్ వేడుకలను అందరూ చాలా ఆహ్లాదకరంగా ఆనందకరంగా సెలబ్రేట్ చేసుకోవడం గమనార్హం . కాగా చాలామంది స్టార్ సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు .

దానికి సంబంధించిన పిక్చర్స్ కూడా నెట్టింట పోస్ట్ చేసి అభిమానులకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే హీరోయిన్ సమంత మాత్రం ఎప్పటిలాగే జిమ్ తో స్టార్ట్ చేసింది . ఎవరైనా సరే న్యూ ఇయర్ అంటే పొద్దున్నే లేచి స్నానం చేసి ..పూజ చేసుకొని గుడికి వెళ్లి దండం పెట్టుకుంటారు. చాలామంది స్టార్ సెలబ్రిటీస్ కి కూడా ఈ అలవాటు ఉంటుంది .

అయితే హీరోయిన్ సమంత మాత్రం సూర్యోదయంతో 2024 ని వెల్కమ్ చేసి.. అభిమానులకి విషెస్ అందించి ..తన ఫేవరెట్ జిమ్ కి వెళ్ళిపోయి ..మరి వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసింది . దీనితో అభిమానులు షాక్ అయిపోతున్నారు.20 24 లో కూడా నీ ధ్యాస మొత్తం జిమ్ పైనేనా ..??? “ఓకే హ్యాపీ న్యూ ఇయర్ సమంత” అంటూ ఆమెకు విష్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)