ఉపాసన మన ప్రభాస్ కి చెల్లెలు అవుతుందా..? ఇదెక్కడి కొత్త వరసలు రా బాబు..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట ట్రెండింగా . మారింది టాలీవుడ్ స్టార్ హీరో మెగా ఇంటి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ కి చెల్లెలు అవుతుందా..? అంటే ఎస్ అంటున్నారు అభిమానులు . అయితే వీళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎలా ఏర్పడిందో తెలుసుకొని నవ్వుకుంటున్నారు . ఉపాసన చాలా మంచి అమ్మాయి . అందరితో చాలా మంచిగా మాట్లాడుతుంది .

అందరిని తనవాళ్లే అనుకుంటుంది . వేలకోట్ల ఆస్తికి అధిపతురాలైన చాలా సింపుల్ గా ఉంటుంది . అది అందరికీ తెలిసిందే కృష్ణంరాజు ఆరోగ్యం బాగోలేని టైంలో అపోలో హాస్పిటల్స్ అడ్మిట్ అయ్యారట . ఆ టైంలో ఆయన కాలికి కూడా బాగా పెద్దగాయమైందట. అయితే అందరిలా నర్సస్ కి చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించకుండా ..ఉపాసన నే దగ్గర ఉండి ప్రతి క్షణం కృష్ణంరాజు గారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిందట .

అంతేకాదు ఇంటికి కూడా వెళ్లకుండా ఉపాసన ఆయనను సొంత తండ్రిలా భావించి ప్రతి ట్రీట్మెంట్ను దగ్గరుండి పరిశీలించిందట. అప్పుడు శ్యామల దేవి కూడా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయిందట . కృష్ణంరాజు అయితే ఉపాసనని దగ్గర తీసుకొని “నువ్వు నా కూతురు లాంటి దానివి ” అంటూ బాగా ఎమోషనల్ అయ్యారట. ఆ విధంగా చూసుకుంటే ఉపాసన ప్రభాస్ కి సిస్టర్ అవుతుందిగా అంటున్నారు రెబెల్ ఫ్యాన్స్..!!