టాలీవుడ్ హీరోయిన్ రాశికి హీరో వేణుకి మధ్య అలాంటి రిలేషన్ ఉందని తెలుసా.

టాలీవుడ్ లో చాలామంది స్టార్ యాక్టర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే మంచి పాపులారిటీ దక్కించుకుని స్టార్ సెలబ్రిటీస్ గా ఉంటారు. మరి కొంతమంది ఎంత కష్టపడినా వారికి టాలెంట్ ఉన్న ఇండస్ట్రీలో రాణించలేరు. కొంతమంది మాత్రం తమ టాలెంట్ను ఉపయోగిస్తూ ఎంతో కష్టపడి పైకొస్తూ ఉంటారు. అలాంటి లిస్టులో హీరోయిన్ రాశి కూడా ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్‌ సంపాదించుకుంది అలనాటి దివంగత నటి సౌందర్యకు గట్టి పోటీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ చెన్నైలో పుట్టి పెరిగింది.

Venu Thottempudi turns 44: Foot-tapping video songs of the 'Chiru Navvuto'  star | Telugu Movie News - Times of India

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన కెరీర్ ప్రారంభంలో గోకులంలో సీత సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ తరం టాలీవుడ్ అగ్ర‌ హీరోల అందరి సరసన నటించింది. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగా వివాహం చేసుకొని ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో సినిమాల్లో కీరోల్స్ లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఇక గతంలో హీరోయిన్ రాశి హీరో వేణు తొట్టుమూడితో ప్రేమలో ఉన్నారని వార్తలు వైరల్ అయ్యాయి.

Manasu Paddanu Kaani - Where to Watch and Stream - TV Guide

వీరిద్దరూ మనసుపడ్డారు కానీ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ టైంలో వీరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని ఆ బాండింగ్ కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడంతో ఈ రూమర్స్ కు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. ఈ విషయంపై గతంలోనే వారు క్లారిటీ ఇచ్చారు. మా ఇద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదు.. తాము మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఈ న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది.