” ఆ హీరోతో మూడుసార్లు చేశా “…. టాలీవుడ్ నటి సెన్సేషనల్ కామెంట్స్…!!

వీరభద్ర సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ తనుశ్రీ దత్తా. ఆషిక్ బనాయా ఆప్నే తో బోల్డ్ బ్యూటీగా మారిన ఈ నటి.. నాన్న పటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డానని ఆరోపణలు చేసి సినీ ఇండస్ట్రీలో హీట్ పుట్టించింది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ” శృంగార ” సన్నివేశాల అనుభవాలను పంచుకుంది.

హీరో ఇమ్రాన్ హష్మీ తో నటించిన గోల్డ్ సీన్స్ గురించి వివరించి అందరినీ షాప్ కి గురి చేసింది. ఈమె మాట్లాడుతూ..” ఇమ్రాన్ హష్మీ నాకు ఓ నటుడుగానే తెలుసు. ఎలాంటి పరిచయం లేదు. ఆషిక్ బనాయా ఆప్నే.. సినిమాలో ఆయనతో డీప్ లిప్ లాక్ కిస్ చేస్తూ రొమాన్స్ సీన్స్ చేయాల్సి ఉంది. ఈ సన్నివేశం టైంలో నాకు ఎంతో భయం వేసింది.

ఒళ్లంతా చెమటలు పట్టాయి. కంగారుకు గురయ్యా. ఇమ్రాన్ హష్మీ కూడా నాతో చేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అయినా టీం సభ్యుల సహాయంతో విజయవంతంగా పూర్తి చేశాము. అలా మూడు సినిమాలలో ఆయనతో శృంగార భరిత సన్నివేశాలు, కిస్ సీన్లు చేశాను. కానీ చాక్లెట్ మూవీలో ఆ సీన్స్ మొత్తం తొలగించారు ” అంటూ చెప్పుకొచ్చింది ఈ బోల్డ్ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.