కెరియర్ లో ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ కి సైన్ చేసిన రష్మిక మందన్నా.. ఆ తెలుగు హీరో సినిమా కోసమే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే . నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకొని మరి అభిమానుల చేత శభాష్ అనిపించుకుంటుంది. ఈ మధ్యకాలంలో తన పూర్తి కాన్సన్ట్రేషన్ బాలీవుడ్ పైన పెట్టుకోస్తున్న ఈ బ్యూటీ రీసెంట్గా యానిమల్ సినిమాలో నటించి వావ్ అనిపించింది .

కొంతమంది జనాలు తిడితే మరి కొంతమంది మాత్రం అమ్మడు అందాలకు ఫిదా అయిపోయారు. కాగా ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగు హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో రష్మిక మందన్నా.. ఐటమ్ సాంగ్ చేయబోతుందట .

ఈ సాంగ్ కి సంబంధించిన షూట్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సాంగ్ మొత్తం ఫోక్ గా ఉండబోతుంది అని సాంగ్ మధ్యలో శ్రీ లీల – మీనాక్షి చౌదరి కూడా వచ్చి స్టెప్స్ వేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంపై జనాలు ఆశ్చర్యపోతున్నారు . కేవలం రెమ్యూనరేషన్ కోసమా ..?మహేష్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కోసమా ..? అంటూ షాక్ అవుతున్నారు..!