వాట్..సుకుమార్ ఆ ఒక్క పార్ట్ చూసే..సమంత-రష్మిక లను హీరోయిన్ గా తీసుకున్నాడా..?

ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేయాలి అంటే కచ్చితంగా డైరెక్టర్స్ అందం విషయంలో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. మరికొందరు నటన విషయంలో చూస్తూ ఉంటారు . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ మాత్రం తాను రాసుకున్న కథకు ఆ హీరోయిన్ సెట్ అవుతుందా..? లేదా..? అని మాత్రమే చూస్తారు . అంతకు ముందు హిట్ రాకుండా ఫ్లాప్ పడిన పెద్దగా పట్టించుకోరు .

నేను రాసుకున్న కథకు ఆ హీరోయిన్ సూట్ అవుతుందా..? లేదా..? అన్నది మాత్రమే చూస్తారు . అలా ఆయన రాసుకున్న కథకు ఆప్ట్ గా సెట్ అయిన హీరోయిన్స్ సమంత – రష్మిక మందన్నా. రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా రంగస్థలం సినిమాను డైరెక్టర్ చేశాడు సుకుమార్ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా పుష్ప సినిమాను తెరకెక్కించాడు సుకుమార్ . ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది .

అయితే రెండు సినిమాలలో హీరో హీరోయిన్లను చాలా నేచురల్ గా చూపించాడు సుకుమార్ . మరీ ముఖ్యంగా హీరోయిన్ అంటే గ్లామర్.. అందం అని ..తాపత్రయ పడిపోయే డైరెక్టర్స్ కు నాచురల్ లుక్స్ లో కూడా హీరోయిన్స్ బాగుంటారు అని ప్రూవ్ చేశాడు సుకుమార్ . మరీ ముఖ్యంగా రంగస్థలం సినిమాలో సమంత నడుమును చూసే ఆయన హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నారట .అదే ఫార్ములాతో రష్మిక మందన్నాను సైతం ఆమె నడుమును చూసే సెలెక్ట్ చేసుకున్నారట . పల్లెటూరులో అమ్మాయిలు ఎక్కువగా లంగా వోణీలు వేసుకుంటారు అని.. అప్పుడే నడుమ ఎక్స్పోజ్ అవుతుందని .. అదే వాళ్లకు కరెక్ట్ అట్రాక్టివ్ పార్ట్ అని ఆ పార్ట్ అందంగా ఉంటేనే న్యాచురల్ లుక్స్ లు హీరోయిన్స్ బాగా ఎలివేట్ అవుతారు అని సుకుమార్ అర్థం చేసుకొని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నయి..!!