అమ్మ బాబోయ్..మళ్లీ మొదలు పెట్టారా..? మెగా అభిమానులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న లెటేస్ట్ న్యూస్..!

ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మనం సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్నాం . ఎప్పుడైతే శ్రీజ – నిహారిక తమ భర్తలకు విడాకులు ఇచ్చేసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారో అప్పటినుంచి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు మరింత స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. కాగా రీసెంట్గా మెగా ఫ్యామిలీకి సంబంధించిన మరో వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మెగా ఫ్యామిలీ అమ్మాయిలు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం చాలా రేర్ . ఆ రికార్డును బ్రేక్ చేసింది నిహారిక . అయితే హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది . అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని మరో హీరోయిన్ భర్తీ చేయడానికి రాబోతుంది అంటూ తెలుస్తుంది . ఆమె మరెవరో కాదు శ్రీజ పెద్ద కూతురు నివృతి . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నివృత్తి తన తాతగారు నటిస్తున్న వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటించబోతుందట .

నిజానికి చిరంజీవికి ఇష్టం లేకపోయినా సరే శ్రీజ – నివృత్తి కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అట. అయితే ఆమె హీరోయిన్గా కాకుండా చిన్న చిన్న రోల్స్ చేసి తన నటన టాలెంట్ ను బయట పెట్టడానికి చూస్తుందట . దీంతో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . మెగా అభిమానులు మళ్లీ మెగాపరువును తీయడానికి స్టార్ట్ అయ్యారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు..!!