వామ్మో..ప్రతి నెల..శ్రీలీల అలాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ శ్రీ లీల ప్రతినెల ఆ ఇంజక్షన్స్ తీసుకుంటుందా ..? అంటే అవునని అంటుంది కన్నడ ఇండస్ట్రీ . పేరుకి కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ అయినా తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానాన్ని ముందుకు తీసుకెళ్తుంది .

రీసెంట్గా నటించిన ఆదికేశవ , భగవంత్ కేసరి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి . దీంతో శ్రీ లీల స్థానం మరింత హై స్థానానికి వెళ్లిపోయింది . అయితే అందం విషయంలో హెల్త్ కేర్ విషయంలో నాచురల్ టిప్స్ ఎక్కువగా ఫాలో అయ్యే శ్రీలీల ఓ విషయంలో మాత్రం ప్రతి నెల ఇంజక్షన్స్ తీసుకుంటుందట. శ్రీలీలకు తుమ్ము ఒక్కసారి వస్తే ఆగదట .

( Photos : Instagram )

కంటిన్యూగా 15 నిమిషాల పాటు వస్తూనే ఉంటాయట . దీనివల్ల చాలా టైం వేస్ట్ అవుతుందట. సినిమాలో షూటింగ్లో కూడా ఆమె చాలాసార్లు ఇబ్బంది పడిందట . అందుకే ఆ ఎలర్జీ నుంచి తప్పించుకోవడానికి ఆమె ముందుగానే ఒక ఇంజక్షన్ తీసుకుంటుందట. ప్రతి నెల మర్చిపోకుండా క్రమం తప్పకుండా ఆమె ఇంజక్షన్ తీసుకుంటుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది..!!