భర్తతో అలా చేయడానికి కూడా టైం టేబుల్ వేసుకున్న స్టార్ హీరోయిన్.. అంత కలియుగ మాయ..!!

గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మనకు తెలిసిందే దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు దాదాపు 5 ఏళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫైనల్లి అభిమానులకు పెళ్లి చేసుకుంటున్నాం అనే గుడ్ న్యూస్ ని వినిపించారు. పెళ్లి తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న వార్త వినడానికి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .

అయితే ఇప్పటివరకు అలాంటి గుడ్ న్యూస్ చెప్పనేలేదు ఈ జంట . రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికా పదుకొనే తన మ్యారీడ్ లైఫ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలలో హోస్ట్ ప్రశ్నిస్తూ “స్టార్ స్టేటస్ ఉన్నవాళ్లు టైం ఎలా స్పెండ్ చేస్తారు..? హస్బెండ్ ఒక చోట వైఫ్ ఒకచోట ఉంటూ వస్తుంటారు మరి అలాంటి వాళ్ళకి మీ రిలేషన్షిప్ దెబ్బతిన్నదా..? అన్న ప్రశ్న ఎదురైంది .

ఈ క్రమంలోనే దీపిక ఆన్సర్ ఇస్తూ..” ప్రేమ ఉన్నచోట అన్ని సర్దుకుపోతాయి ” అంటూ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు “రన్వీర్ సింగ్ నేను మాట్లాడుకోవడానికి అస్సలు టైం ఉండదు. కొన్నిసార్లు ఆయన షూటింగ్ పనుల మీద నెలలు నెలలు ఫారిన్ కంట్రీస్ లో ఉంటారు. ఆయన ఇండియాకి రాగానే నేను వేరే షూటింగ్ కోసం వెళ్లాల్సి ఉంటుంది ..మేము ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ .. అందుకే మేము ఒక డెసిషన్ కి వచ్చాం .. ఇక నుంచి కలిసున్న రోజులైనా సరే ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాం. అంతేకాదు మా ఇష్టా ఇష్టాలకు తగ్గట్టు ఓ టైం టేబుల్ కూడా రాసుకున్నాం ” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో పలువురు జనాలు దీపికా చేసిన కామెంట్స్ పై వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు..!!