వామ్మో .. వైష్ణవి చైతన్య ఇంటికి 20 లక్షల రూపాయలు చెక్ పంపించాడా ఆ తెలుగు హీరో..? ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు 20 లక్షల రూపాయలు చెక్ పంపించాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
వైష్ణవి చైతన్య – అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో అనే సినిమాలో చెల్లెలి పాత్ర పోషించింది . ఆ తర్వాత ఆమె నటించిన బేబీ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలి అని తెలుగు అమ్మాయిలని ఎంకరేజ్ చేస్తాను అని హామీ ఇచ్చాడు బన్నీ .
ఇలాంటి క్రమంలోనే వైష్ణవి చైతన్య ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకున్న బన్నీ ఆమెకి చెప్పకుండానే ఆమెను సర్ప్రైజ్ చేసే విధంగా ఇంటికి 20 లక్షల రూపాయల చెక్కును పంపించారట . ఇది చూసి షాక్ అయిపోయిందట వైష్ణవి చైతన్య . అయితే దీనిని కావాలనే కొందరు తప్పుపడుతూ కౌంటర్స్ వేస్తూ పిచ్చిపిచ్చిగా ట్రోల్స్ చేస్తున్నారు వాళ్ళకి బన్నీ అభిమానులు కూడా కూసింత గట్టిగానే కౌంటర్స్ వేస్తున్నారు..!!