“మాట్లాడితే ‘జై బాలయ్య’ అంటారుగా”.. మరి ఇప్పుడు ఏం పీకుతున్నారో..?

ప్రజెంట్ ఏపీ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు అరెస్టు ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . క్షణక్షణం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఏపీ రాజకీయాల హడావిడి ఇప్పుడు మరింత హీట్ పెంచేసింది . కాగా మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని ఉన్నపలంగా అరెస్ట్ చేయడం .. రాజమండ్రిలోని రాజమహేంద్రవరం జైల్లో పెట్టడం .. ఆ తర్వాత జైలు సబ్ ఆర్డినేటర్ ని లీవ్ పై పంపించడం ..ఎన్నెన్నో ప్రశ్నలు అనుమానాలు జనాలకు పుట్టుకొస్తున్నాయి .

అయితే బాలకృష్ణను తెలుగు ఇండస్ట్రీలో ముగ్గురు హీరోలు బాగా లైక్ చేస్తూ ఉంటారు. బాలకృష్ణ కూడా ఆయన టైం షీట్ అడ్జస్ట్ చేసి మరి వాళ్ళ సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళుతూ ఉంటారు . సోషల్ మీడియా వేదికగా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ట్వీట్ చేసి అభినందిస్తూ ఉంటారు . అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు అయితే మాత్రం ఒక్క మాట పలకరించలేదు మాట్లాడలేదు. దీంతో నందమూరి ఫ్యాన్స్ కు కోపం వచ్చేసింది.

మాట్లాడితే జై బాలయ్య అంటూ.. తమ సినిమాల్లో ఆయన డైలాగ్స్ పెట్టుకుంటారని.. జై బాలయ్య అంటూ పదేపదే నినాదాలు చేస్తూ ఉంటారని.. మరి ఇప్పుడుఆ బాలయ్య గుర్తు రాలేదా ..? బాలకృష్ణ బావగారు అరెస్టు అయి ఉంటే ఒక్క మాట పలకరించే టైం లేదా..? అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు వీళ్లంతా కేవలం బాలయ్య క్రేజ్ ని వాడుకోవడానికి ఇలా చేస్తున్నారని .. ఆ స్టార్ హీరోలను ఏకీపారేస్తున్నారు. రీసెంట్ గా కూడా బాలకృష్ణ అస్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డారు .. సినిమాను ప్రమోట్ చేశారు . అయినా సరే బాలయ్య పేరు చెప్పుకొని క్రేజ్ పెంచుకునే హీరోలు మాత్రం బాలయ్య బావ అరెస్టు అయితే పట్టించుకోవడం లేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!