ఒక్కసారి పడుకుని క్రేజీ ఆఫర్లు పట్టేసిన స్టార్ హీరోయిన్.. ఇప్పుడు ఎలా ఉందంటే..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం . ఇండస్ట్రీలో టాలెంట్ లేకపోయినా సరే క్యాస్టింగ్ కౌచ్ కు బలై ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అంటూ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు చెప్పుకొస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా హీరోయిన్స్ తమను పలాన డైరెక్టర్ – ప్రొడ్యూసర్స్ కోరిక తీర్చమన్నారు అంటూ పేర్లతో సహా బయటపెడుతున్నారు. అయినా సరే ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు చాలా లైట్ గా తీసుకుంటున్నారు స్టార్ హీరోస్ .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న బ్యూటీ కి సంబంధించిన టాప్ సీక్రెట్ లీక్ అయి నెట్టింట వైరల్ మారింది . ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటించి క్రేజీ క్రేజీ ఆఫర్లు పట్టేస్తున్న ఈ బ్యూటీ సైతం క్యాస్టింగ్ కౌచ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిందట . అంతేకాదు అవకాశాల కోసం స్టార్ట్ డైరెక్టర్ కి కమిట్మెంట్ ఇచ్చింది అన్న న్యూస్ ఇప్పుడు అభిమానులను బాధపెడుతుంది . ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ హీరోయిన్ ఈ మధ్యకాలంలో హిట్ కొట్టింది లేదు.. కానీ వరుసగా క్రేజీ ఆఫర్లు మాత్రం పట్టేస్తుంది .

దానికి కారణం కేవలం ఆ డైరెక్టర్ తో మాత్రమే ఈమె కమిట్మెంట్ ఇచ్చి మరి ఆఫర్లు సంపాదించుకుంటుందని ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా ఈ బ్యూటీ గతంలో నటిగా పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అలాంటి నటి కమిట్మెంట్ ఇచ్చి ఆఫర్లు సంపాదించుకునిందా ..? అంటూ అభిమానులు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ప్రసెంట్ టాలీవుడ్ – కోలీవుడ్ లో సినిమాలకు సైన్ చేస్తూ క్రేజీ ఆఫర్లు పట్టేస్తున్న ఈ హీరోయిన్ త్వరలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఎంట్రీ ఇవ్వబోతుందట. దానికి కూడా కారణం ఆ బడా డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!