అనుష్క కెరీర్ లో అలా చేసిన ఒక్కే ఒక్క సినిమా ఇదే..ఆ లక్కి హీరో ఎవరంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అనుష్క శెట్టి . అలాంటి ఓ చెరగని స్దానాని అభిమానుల మనసుల్లో సంపాదించుకునింది. అంతేకాదు ఇప్పటికి అనుష్క సినిమాల్లో అరాకోరా నటిస్తుంది అంటే కారణం మాత్రం ఖచ్చితంగా ఆమెకున్న క్రేజ్ అనే చెప్పాలి . కాగా అలాంటి క్రేజ్ ఉన్న అనుష్క సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.

కానీ కెరియర్ స్టార్టింగ్ లో కొన్ని రాంగ్ స్టెప్స్ వేసి వరుస ప్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. అలాంటి అనుష్క తన కెరియర్ లో ఒకే ఒక్క ఐటెం సాంగ్ లో నటించింది .అది ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. యస్..ఇప్పటి వరకు అనుష్క తన లైఫ్ లో ఒక్కే ఒక్క ఐటెం సాంగ్ లో కనిపించింది.

స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్ లో నటించింది . ఈ సాంగ్ లో తప్పిస్తే అనుష్క మరి ఏ సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ లో కనిపించలేదు . ఆ లక్కీ హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ ని క్రియేట్ చేశాడు. దీనితో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ ని మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!