చీరకే అందం తెచ్చిన అమలాపాల్..ఫొటోస్ వైరల్

అమలాపాల్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎదో ఒక విషయం ఆమె గురించి వైరల్ అవుతూనే ఉంటుంది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా అమలాపాల్ బిజీగా ఉంటుంది. వరుస హాట్ ఫోటోలు షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. గ్లామర్ రోల్స్ కాకుండా మంచి క్యారెక్టర్, బలమైన కథలని ఎంచుకుంటుంది. గతంలో కంటే అమలాపాల్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. బోల్డ్ క్యారెక్టర్స్ లో కనిపిస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పాత్ర నచ్చిందంటే చాలు న్యూడ్ గా కనిపించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఆడై చిత్రంలో కొన్ని సీన్స్ లో న్యూడ్ గా కనిపించి షాక్ ఇచ్చింది. అమలాపాల్ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. వరుస ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అందాలను ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిస్తుంది. తాజాగా అమలాపాల్ చీరలో మెరిసింది. చీరలో అందాలని చూపిస్తూ స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమలాపాల్ షేర్ చేసిన ఫోటోలు క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. అందాలని చూపించడంలో ఏమాత్రం ఇబ్బంది పాడడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు మరింత బోల్డ్ గా తయారయ్యిందనే చెప్పాలి.

కొన్ని వారాలు గ్యాప్ ఇచ్చిన ఆ అమ్మడు మళ్ళీ అదిరిపోయే ఫోటో షూట్ లతో హాట్ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అమలాపాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చీరకట్టులో అమలాపాల్ మెస్మరైజ్ చేసే విధంగా స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మెరిసింది. తెల్ల చీరలో అమలపాల్ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళని ఆకట్టుకుంటున్నాయి. అమలాపాల్ ఫోటోలు అదిరిపోయాయంటూ, మతి పోగొట్టేలా ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

సినిమాల్లో, సోషల్ మీడియాలో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గా ఉంటుంది. ఏ విషయం అయిన ముక్కుసూటిగా చెప్పేస్తుంది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలే వచ్చాయి. అయితే ఇవేమి పట్టించుకోకుండా అమలాపాల్ ముందుకెళ్తుంది. సినిమాల్లో, సోషల్ మీడియాలో బిజీ బిజీగా ఉంటుంది. ఇక తాజాగా అమలాపాల్ షేర్ చేసిన ఫోటోలని మీరు కూడా ఒక లుక్కేసేయండి.