మహేశ్ ని దారుణంగా అవమానించిన తెలుగు స్టార్ హీరో..? పీకల్లోతు పగతో నిండిపోయిన్నట్లు ఉన్నాడే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్ బాబు ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారిపోయాడు . మహేష్ బాబు తన కెరీర్లు ఎన్నో సినిమాల్లో నటించాడు. కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికి మరి కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి . అయితే ఓ సినిమా విషయంలో మాత్రం హీరో మహేష్ బాబుకు హీరో రానాకు మధ్య కోల్డ్ వార్ జరిగింది అంటూ ప్రచారం జరిగింది .

ఆ మూవీనే సైనికుడు. ఈ మూవీ విఎఫ్ఎక్స్ ద్వారానే పోయింది అంటూ టాక్ బయటకి వచ్చింది. అయితే సైనికుడు మూవీకి వి ఎఫ్ ఎక్స్ అందించింది రానా దగ్గుబాటి . ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రానా దగ్గుబాటిపై మహేష్ బాబు సంచలన కామెంట్స్ చేశారు . “ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి కారణం వి ఎఫ్ ఎక్స్ కారణమంటూ ..రానది తప్పు అంటూ నిందలు వేశారు “.

అయితే అప్పటినుంచి రానా మహేష్ బాబు మధ్య వార్ అలాగే కొనసాగుతూ వచ్చిందట . “మీలాంటి హీరోలు ఈ సినిమాలో ఉంటే మంచి ఔట్పుట్ వస్తుంది.. టాలీవుడ్ లో సింగ్ సాండ్ టెక్నాలజీని నేర్చుకోవాలి డబ్బింగ్ సిస్టంను పారేయాలి అంటూ మాట్లాడితే ..అస్సలు ముందుగా టాలీవుడ్ లో తెలుగు నేర్పించే .. కోచింగ్ సెంటర్లు ప్రారంభించాలి అని పరిశ్రమంలో ఇప్పటివరకు చాలామంది హీరోలకు తెలుగు మాట్లాడడం రాదు “అంటూ రానా వెటకారంగా కౌంటర్ వేశారట . అప్పట్లో మహేష్ బాబు – రానల మధ్య కోల్డ్ వార్ బాగానే సాగింది..!!