శర్వానంద్ కి తండ్రిగా ప్రమోషన్.. కొంప ముంచేసావ్ కదా “బ్రో” అంటున్న ఫ్యాన్స్..!!

ఎస్ ప్రసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ త్వరలోనే నాన్న కాబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు … అయితే ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో . ఎస్ అవునండి ప్రజెంట్ శర్వానంద్ వరుస ప్రాజెక్ట్స్ కి కమిట్ అవుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే రీసెంట్గా శర్వానంద్ ఢిఫరెంట్ ప్రాజెక్టు సైన్ చేసారట . ఈ ప్రాజెక్టు ని శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించబోతున్నారట. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎలాంటి టాక్ అందుకున్నాయో మనకు తెలిసిందే . కమర్షియల్గా హిట్ కాకపోయినా సరే ..జనాల మనసుల్లో బాగా హత్తుకునే విధంగా ఉంటాయి. అయితే ఈ సినిమాలో శర్వానంద్ ఓ బిడ్డకు తండ్రిగా నటించబోతున్నాడట .

దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . అంతే కాదు ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత బోల్డ్ క్యారెక్టర్ ఎలా చూస్ చేసుకువ్వ శర్వా అంటూ అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు. ఇక రీసెంట్ గానే శర్వానంద్ రక్షిత రెడ్డి అనే అమ్మాయిను పెళ్లి చేసుకున్నాడు . జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో వీళ్ళ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది . ఈ క్రమంలోనే శర్వానంద్ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!