మళ్ళీ దొరికేసిన మెగాడాటర్.. వైరల్ గా మారిన నీహారిక “కిస్” ఫోటో..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ నిహారిక పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే . సినిమా ఇండస్ట్రీలోకి మెగా ట్యాగ్ ఉపయోగించుకొని హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది . ఈ క్రమంలోనే తండ్రి చెప్పిన సంబంధాన్ని చేసుకొని లైఫ్ లో సెటిలైపోదామనుకున్న నిహారికకు చేదు అనుభవమే ఎదురయింది. గ్రాండ్ గా చైతన్యతో పెళ్లి చేసుకున్న సరే ఆ వివాహ బంధాని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయారు ఈ భార్యాభర్తలు .

వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. రీసెంట్ గానే దానిపై అఫీషియల్ ప్రకటన కూడా చేశారు. అయితే ఈ క్రమంలోనే జొన్నలగడ్డ చైతన్య కన్నా నిహారిక పైన ఎక్కువ నిందలు పడ్డాయి. ఆమె పెళ్లి తర్వాత ఇంటిపట్టున ఉండకుండా పబ్బులు పార్టీలు అంటూ విచ్చలవిడిగా తిరిగేసిందని ..ఆ కారణంగానే జొన్నలగడ్డ చైతన్యకి విడాకులు ఇచ్చేసారని ప్రచారం జరిగింది.

అయితే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా మారిన నిహారిక కు సంబంధించిన కొన్ని పిక్స్ మళ్లీ వైరల్ గా మారాయి . ప్రెసెంట్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నిహారిక తాను ఏ విధంగా ఎంజాయ్ చేసిందో సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ పిక్స్ లో కొన్ని వీడియోస్ కూడా షేర్ చేసింది. అయితే ఓ ఫోటో మాత్రం ట్రోలర్స్ కు దొరికేసింది . ఈ ఫోటోలో purple కలర్ షర్ట్ వేసుకొని నిహారిక ముద్దు పెడుతున్న ఫోజులు ఇచ్చింది . ఈ క్రమంలోనే ఆమెపై వల్గర్గా చీప్ గా కమెంట్స్ చేస్తున్నారు . పక్కన భర్త లేకపోయేసరికి బాగా ముద్దు కోసం పరితపిస్తున్నట్లు ఉన్నావు..? నిహారిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు ..!!

 

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)