Tag Archives: Sharwanand

ఆ హీరోయిన్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ‌ర్వానంద్‌..కార‌ణం?!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌కు హిట్ ప‌డి చాలా కాల‌మే అయింది. ఈయ‌న న‌టించిన రణరంగం, జాను, శ్రీ‌కారం చిత్రాలు వ‌ర‌స‌గా బోల్తా ప‌డ్డాయి. ఇటీవ‌ల `మ‌హాస‌ముద్రం` మూవీతో శ‌ర్వా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం

Read more

డైలమాలో రీతువర్మ సినీ కెరీర్‌..ఆ హీరో అయినా కాపాడ‌తాడా?

రీతువ‌ర్మ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అందాల భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైపోతోంది. ఇటీవల ఈమె న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్‌, వ‌రుడు కావలెను చిత్రాలు భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై.. ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. దీంతో ఈ అమ్మ‌డి సినీ కెరీర్ డైల‌మాలో ప‌డిన‌ట్టు అయింది. ఇక ఇప్పుడు రీతువ‌ర్మ యంగ్ హీరో శర్వానంద్ స‌ర‌స‌న `ఒకే ఒక జీవితం` మూవీలో న‌టిస్తోంది. శ్రీ కార్తీక్

Read more

వామ్మో..`మ‌హా స‌ముద్రం`ను అంత మంది హీరోలు రిజెక్ట్ చేశారా..?

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన చిత్ర‌మే `మ‌హా స‌ముద్రం`. అదితీరావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబర్ 14న విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తాప‌డింది. ఎంత మంది స్టార్లు ఉన్నప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది. ఇక మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ ఫ్లాప్

Read more

బాహుబలి కాజాతో ర‌ష్మిక‌కు స‌త్కారం..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక్‌కు తాజాగా బాహుబ‌లి కాజాతో స‌త్కారం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మిత‌రం ర‌జ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చిన శ‌ర్వానంద్ మ‌రియు

Read more

`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ అదిరిపోయిందిగా!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే నేడు ద‌స‌రా పండ‌గా సంద‌ర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Read more

శర్వానంద్, సిద్ధార్థ్‌ల ‘మహాసముద్రం’ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: మహాసముద్రం నటీనటులు: శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరీ, అను ఎమ్మాన్యుయెల్, రావు రమేష్, తదితరులు దర్శకత్వం: అజయ్ భూపతి సంగీతం: చేతన్ భరద్వాజ్ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట నిర్మాత: రామబ్రహ్మం సుంకర రిలీజ్ డేట్: 14-10-2021 ‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో అదిరిపోయే గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, చాలా రోజుల తరువాత తెరకెక్కించిన చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాలో యంగ్ హీరో శర్వానంద్‌తో పాటు చాలా రోజుల

Read more

`మ‌హాస‌ముద్రం` హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబ‌ట్టాలో తెలుసా?

శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ హీరోలుగా అజ‌య్ భూప‌తి దర్శకత్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మ‌హాస‌ముద్రం`. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ‌ నేడు గ్రాండ్‌గా విడుద‌లైంది. ట్విట్ట‌ర్ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా ఫస్టాఫ్ బాగానే ఉంద‌ని, బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింద‌ని, ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ హైలెట్

Read more

మహాసముద్రం సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ కల్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఆర్ఎక్స్ 100 ఫీవర్ తీసుకురావాలని ఈ డైరెక్ట్ చూస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా

Read more

దసరాకు బాక్స్ ఆఫీస్ పండుగ.. ఈ సారి మామూలుగా ఉండదు?

దసరా పండుగకు బాక్స్ ఆఫీస్ పండుగ జరగబోతోంది . దసరాకు వరుసగా సినిమాలు రిలీజ్ కానున్నాయి. దీంతో ఈసారి దసరాకు బాక్సాఫీస్ గట్టిగానే జరగబోతోంది అనిపిస్తోంది. కరోనా సమయంలో కొంచెం బ్రేక్ వచ్చిన తరువాత ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్ అక్టోబర్ లో వార్ కోసం సిద్ధమౌతోంది.నేడు సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రిలీజ్ అయింది. అలాగే వైష్ణవ్ తేజ్

Read more