బిడ్డ పుట్టినా కాజల్ అగర్వాల్ ని పక్కలోకి రమ్మంటున్నారా..? కడుపుకు తినేది అన్నమేనా..?

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అన్న విషయం అందరికీ తెలిసిందే . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్న తర్వాత ఆ అవకాశాలు అలాగే కొనసాగిలి అన్నా .. సూపర్ స్టార్ హీరోయిన్గా మారాలి అన్న కొందరు డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి కమిట్మెంట్ ఇవ్వాలి అన్న విషయం అందరికీ తెలిసిందే. కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు ఓపిక పడితే కమిట్మెంట్ పూర్తయిపోతుంది.

అయితే కేవలం యంగ్ బ్యూటీస్ నే కమిట్మెంట్ అడుగుతారా..? అంటే నో అని చెప్పాలి. పెళ్లయిపోయి పిల్లలున్న ఆంటీలను కూడా కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు కొందరు నీతిలేని మగాళ్లు . అలాంటి మగాళ్లు ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు అంటున్నారు కాస్టింగ్ కౌచ్ కి బలైన బాధితులు . అయితే కాజల్ అగర్వాల్ క్యాస్టింగ్ కోచ్ కి బలైంది అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అంతేకాదు కాజల్ అగర్వాల్ కెరియర్ స్టార్టింగ్ లోనే కాకుండా పెళ్ళి అయ్యి బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొందరు డైరెక్టర్లు పరోక్షంగా ఆమెను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారట .సినిమాలో ఇలాంటి పాత్రులు కావాలి అంటే కచ్చితంగా ఆమె కొన్ని రూల్స్ క్రాస్ చేయాల్సిందే అంటూ కండిషన్స్ పెడుతున్నారట. దీంతో కాజల్ ఫ్యాన్స్ కడుపు రగిలిపోయే కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు బిడ్డ పుట్టిన ఆవిడను ఇలాంటి క్యాస్టింగ్ కౌచ్ అడుగుతారా ..? కడుపుకి తినేది అన్నమే కదా..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!