ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే ప్రణతికి చెడ్డ చిరాకు.. ఎంత చెప్పినా మారాడా..? ఇప్పటికి బాధపడుతుందా..?

భార్యాభర్తల అన్నాక గొడవలు తగాదాలు చాలా సహజం . ఎటువంటి భార్యాభర్తలైన సరే గొడవలు పడడం కామన్. గొడవ పడకపోతే ఆ సంసారంలో మజా రాదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెద్దలు కుదిర్చిన ..భార్యాభర్తల మధ్య కొట్లాట అనేది చాలా కామన్ గా వస్తుంటాయి. ఎలాంటి భార్యాభర్తలు అయిన గిల్లికజ్జాలు ఆడుకుంటూనే ఉంటారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయి సరదాగా ముందుకు వెళ్తూనే ఉంటాం . అయితే కేవలం సామాన్య జనాలు మాత్రమే ఇలా చేస్తార అంటే నో చెప్పాలి .

స్టార్ సెలబ్రిటీస్ కూడా తమ వైవాహిక జీవితంలో గొడవలు పడుతూనే ఉంటారు . ఆ లిస్టులోకి వస్తారు ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి . పైకి చూసేందుకు చాలా సాఫ్ట్ గా సింపుల్ గా కనిపించిన ప్రణతి కూడా ఎన్టీఆర్ చేసే కొన్ని పనులు అస్సలు నచ్చవట. దానిలో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కోపమంటే ప్రణతికి మొదటి నుంచి చాలా చిరాకట. చిన్న విషయానికే ఎక్కువగా కోప్పడిపోతూ ఉంటాడు అని బాధపడుతూ ఉంటుందట . మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కోపం ఎంత త్వరగా వస్తుందో మనకి బాగా తెలిసిందే .

ఓ ఈవెంట్లో యాంకర్ సుమపై స్పాట్లోనే తన కోపాన్ని ప్రదర్శించేశాడు. ఇక ఇంట్లో భార్యపై ఎలా ప్రవర్తిస్తారో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ లో లక్ష్మి ప్రణతికి ఆయన కోపమే నచ్చదట. అయితే ఆ కోపం ఎంత త్వరగా వస్తుందో.. అంతే త్వరగా కూల్ అయిపోయి సారీ కూడా చెప్పేస్తాడట. ఇప్పటికే లక్ష్మీ ప్రణతి ఆయన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్నో రకాలుగా ట్రై చేసిందట . కానీ నో యూస్ . ఇప్పటికీ ఆయన కోపం అలాగే కంటిన్యూ అవుతుంది . మొదటి నుంచి లక్ష్మీ ప్రణతి నెమ్మది గల మనిషి. ఎన్టీఆర్ దూకుడు ఎక్కువ అందుకే లక్ష్మీ ప్రణతి తన మైండ్ సెట్ లోకి ఎన్టీఆర్ ని రప్పించుకోవడానికి చాలా ట్రై చేసిందట. కానీ అది వర్కౌట్ అవ్వలేదు ఇప్పటికీ ఎన్టీఆర్ కోపం విషయంలో లక్ష్మి ప్రణతి అరకొరా గొడవలు పడుతూనే ఉంటారు..!!