అనుష్కకు ఉన్న ఆ పాడు అలావాటు గురించి మీకు తెలుసా..? అస్సలు నమ్మలేరు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అనుష్క ప్రెసెంట్ ఎలాంటి స్థానంలో ఉందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయనప్పటికీ అనుష్క తన స్టార్ స్టేటస్ ను అలాగే కొనసాగిస్తూ వస్తుంది. దీన్నంతటికీ కారణం జనాల్లో ఆమెకు ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని చెప్పక తప్పదు .

అయితే ఎంతో పాపులారిటీ సంపాదించుకుని చాలా ట్రెడిషనల్ గా కనిపించే అనుష్కకు ఉన్న భయంకరమైన అలవాటు గురించి నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. అనుష్క పైకి చాలా పద్ధతిగా ఉంటుంది. అంతేకాదు చాలా ట్రెడిషనల్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది . కానీ అనుష్కకు భయంకరమైన అలవాటు ఉందట . తనకి తన చేతి వేలి గోర్లను నమిలే అలవాటు ఉందట .

అఫ్కోర్స్ ఈ అలవాటు చాలామందికి ఉంటుంది . కానీ సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ కలిగిన అనుష్కకి సైతం ఉందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో , నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాదు అనుష్క ఈ అలవాటును మార్చుకోవడానికి కొన్ని ఏళ్లుగా ట్రై చేస్తుందట . కానీ అప్పుడప్పుడు తనకు తెలియకుండా ఇలాంటి తప్పు చేసేస్తుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!