అందరు అనుకున్నదే జరిగింది..పెళ్లి చేసుకోబోతున్న మరో స్టార్ హీరోయిన్..ఇంత సైలెంట్ షాక్ ఇచ్చింది ఏంటి..!?

సినిమా ఇండస్ట్రీలో వరుసగా అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. రీజన్ ఏంటో తెలియదు కానీ చిన్న ఏజ్ లో ఉండే హీరోయిన్స్ దగ్గర నుంచి వయసు ముదిరిపోతున్న ముద్దుగుమ్మల సైతం కంటిన్యూగా ఎవరికి చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుని షాక్ ఇస్తున్నారు . మరి కొంతమంది తాము ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు.

అయితే సినిమా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మలయాళీ కుట్టి నిత్యామీనన్ . ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నిత్యామీనన్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతుందట .

ప్రజెంట్ ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇన్నాళ్లు నిత్యామీనన్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు వినిపించిన పెద్దగా జనాలు సైతం పట్టించుకోలేదు . కానీ ఈసారి మలయాళీ ఇండస్ట్రీలో మాత్రం నిత్యామీనన్ పెళ్లి వార్త బాగానే ట్రెండ్ అవుతుంది. పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఇదే విషయాన్ని నిజమే అంటూ చెప్పుకొస్తున్నారు .దీంతో సోషల్ మీడియాలో నిత్యామీనన్ పెళ్లి వార్త వైరల్ గా మారింది. అంతేకాదు గత కొంత కాలంగా ఆ స్టార్ హీరో నిత్య మీనన్ బీహేవియర్ చూస్తుంటే యవ్వారం తేడాగానే ఉంది అని అంత అనుకున్నారు..అనుకున్నట్లే జరగబోతుంది..!!