మనవరాలికి దిష్టి తీసిన వ్యక్తికి ఉపాసన తల్లి ఎంత డబ్బు ఇచ్చిందో తెలుసా..? దట్ ఈజ్ పవర్ ఆఫ్ అపోలో..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్రీజ – నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకోవడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీని కొందరు జనాలు ఏకేస్తున్న టైం లో మెగా ఫ్యామిలీలోకి అదృష్ట దేవతగా వచ్చింది క్లింకార. ఈమె రాకతో మెగా ఫ్యామిలీ రూపు రేఖలు మొత్తం మారిపోయాయి . అప్పటివరకు ట్రోల్ చేసేవాళ్ళు కూడా క్లీన్ కార రాకతో మెగా ఫ్యామిలీని పొగిడేస్తున్నారు .

రామ్ చరణ్ ఉపాసనలకు పెళ్లైన 11 ఏళ్ళ తర్వాత మొదటి బిడ్డ జన్మించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఎంతో పవిత్రమైన లలితా సహస్రనామంలోని పేరును పట్టుకొచ్చారు. క్లీం కారా అంటూ నామకరణం చేసి అఫీషియల్ గానే అనౌన్స్ చేశారు. కాగా ఇన్నాళ్లు తాత మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఉన్న క్లింకార.. ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఉపాసన తల్లి క్లింకార కోసం గ్రాండ్గా ఏర్పాటు చేసింది .

అంతేకాదు ఉపాసన బిడ్డ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం తన పుట్టింటికి వస్తూ ఉండడంతో ధూమ్ ధామ్ రేంజ్ లో సెలబ్రేట్ చేసిందట. అంతేకాదు ఉపాసన కు క్లిం కారాకు దిష్టి తీసిన వ్యక్తికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇచ్చింది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఎంత డబ్బు ఉన్నా సరే దిష్టి తీస్తే ఓ 1000 మహా అయితే ఒక 10000 అలా ఇస్తూ ఉంటారు జనాలు . అయితే ఉపాసన తల్లి మాత్రం తన బిడ్డ.. తన బిడ్డ బిడ్డ క్షేమంగా ఉండాలని ఎటువంటి దిష్టి తగలకూడదని దిష్టి తీసిన వ్యక్తులకు ఎంత ఇచ్చిన తక్కువే అంటూ 10 లక్షలు చేత్తో పెట్టిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. దీంతో దటీజ్ పవర్ ఆఫ్ క్లింకార అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు..!!