ఉదయ్ కిరణ్ చనిపోయే వారం రోజుల ముందు కలలో అలా వచ్చిందా..? దేవుడు అప్పుడే హింట్ ఇచ్చేసాడా..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా ప్రపంచం . ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరు గెసె చేయలేరు. అప్పటివరకు స్టార్ గా ఉన్న హీరో కూడా జీరో అయిపోతూ ఉంటారు . అయితే ఆలా జీరో కి వెళ్ళినా సరే గట్టిగా తట్టుకొని లైఫ్ లో ముందుకెళ్లేవాడే నిజమైన మనిషిగా భావిస్తూ ఉంటారు జనాలు. కొన్ని కొన్ని సార్లు అలాంటి స్టేటస్ నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో డిప్రెషన్ కి లోనై చాలామంది సూసైడ్ చేసుకొని మరణించారు . కొంతమంది ఫైనాన్షియల్ బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు . ఆలిస్ట్ లోకే వస్తాడు టాలీవుడ్ లవబుల్ హీరోగా పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ .

ఇతగాడి జీవితం ఎంత త్వరగా పైకి వెళ్లిందో అంతకంటే త్వరగా బౌన్స్ బ్యాక్ అవుతూ డౌన్ ఫాల్ అయిపోయింది . దానికి రిజల్ట్ ఆయన సూసైడే. ఉదయ్ కిరణ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఉన్నట్టుండి ఉదయ్ కిరణ్ ఖాతాలో సినిమాలన్నీ వేరే హీరో ఖాతాలోకి పడిపోయాయి. అంతేకాదు ఆయనను ఎంతో ఎంకరేజ్ చేసే డైరెక్టర్ కూడా అవకాశాలు ఇవ్వలేకపోయారు. స్వయాన ఉదయ్ కిరణ్ వెళ్లి డైరెక్టర్స్ ను చాలా మందిని అడిగారట . ఆయనకు క్రేజ్ లేకపోవడంతో డైరెక్టర్స్ ఉదయ్ ని హీరోగా తీసుకోలేకపోయారు .

ఈ క్రమంలోని ఫైనాన్షియల్ బాధలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మరణం పై మిస్టరీ అలానే ఉంది . అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ మరణానికి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఉదయ్ కిరణ్ చనిపోయే వారం రోజులు ముందే ఆయన కలలో ఆయన సూసైడ్ చేసుకున్నట్లు ఓ కల వచ్చిందట . ఇదే విషయాన్ని ఉదయ్ కిరణ్ తన తల్లిదండ్రులకు కూడా చెప్పుకొచ్చారట .కానీ ఉదయ్ కిరణ్ మాటలను వాళ్ళు పెద్దగా పట్టించుకోకుండా నెగ్లెట్ చేశారట . “నువ్వు అదే డిప్రెషన్ మూడ్లో ఉన్నావు అందుకే నీకు అలాంటి కథలు వస్తున్నాయి “అంటూ లైట్ గా తీసుకున్నారట . అయితే ఆయనకు వచ్చిన కలలో లాగే నిజంగానే ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని మరణించారు . ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ కన్నీరుగా విలపిస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ మరణ వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!