ఆ మెగా హీరోకి మూడ్ రావాలంటే.. మొబైల్ లో అది చూస్తాడా..? ఏం ఐడియా బాసూ..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూఅ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు మెగా ట్యాగ్ ను ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే వాళ్లలో తక్కువ మంది మాత్రమే సక్సెస్ అయ్యారు . వాళ్లలో ఒకరే సుప్రీం హీరోగా పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్. ఇప్పటివరకు ఆయన నటించిన సినిమాలన్నీ చూస్తే చాలా హిట్స్ ఏ ఉన్నాయని చెప్పాలి .

అంతేకాదు సినిమా సినిమాకి తన నటనలో వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ జోనర్ లో సినిమాలను చూస్ చేసుకుంటూ వచ్చాడు . అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సాయిధరమ్ తేజ్ ఎప్పుడైనా సరే ఆయనకు మైండ్ అప్ సెట్ అయినా ..లేదు ఏదైనా బాధలో ఉన్న ..షూటింగ్ కి వెళ్లాల్సిన సమయం లో ఇంట్రెస్ట్ లేకపోయిన ఆయన వెంటనే మొబైల్ తీసుకొని కామెడీ వీడియోలు చూస్తారట .

మొదటి నుంచి సాయి ధరమ్ తేజ్ కామెడీ జోనర్ అంటే చాలా చాలా ఇష్టమట . అవి చూస్తే తన మూడ్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుందట . ఇప్పటికే చాలా సినిమా షూట్స్ లో ఆయన మనసు బాధగా ఉన్నప్పుడు లేదా షూటింగ్లో ఆయనకు ఏదైనా నచ్చకపోయిన .. వెంటనే మొబైల్ తీసుకుని కామెడీ సీన్స్ ని కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటారట. ఆ తర్వాత ఆటోమేటిక్ గా సాయిధరమ్ తేజ్ మూడ్ సెట్ అయిపోతుందట.  మొత్తానికి మెగా హీరో కి సంబంధించిన ఈ న్యూస్ నెట్టింట జెట్ స్పీడ్ లో వైరల్ గా మారింది..!!