చిరంజీవి-బాలయ్య ఇంత పెద్ద స్టార్స్ అవ్వడానికి కారణం ఆ ఇద్దరే.. ఎన్ని జన్మలు ఎత్తిన ఆ రుణం తీర్చుకోలేరుగా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలయ్య . ఎవ్వరైనా సరే వేరే భాష హీరోలకు తెలుగు ఇండస్ట్రీ అంటే ముందుగా గుర్తొచ్చేది ఈ ఇద్దరి పేర్లు .అయితే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉండగా వీళ్ళిద్దరి పేర్లు ఎందుకు పాపులారిటీ దక్కించుకున్నాయి.. సక్సెస్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే వీరిద్దరూ ఇంత పెద్ద స్టార్స్ అవ్వడానికి కారణం వాళ్ళ భార్యలే అంటూ ప్రచారం జరుగుతుంది .

ఎస్ చిరంజీవి భార్య సురేఖ నందమూరి బాలయ్య భార్య వసుంధర దేవి.. ఎంత చక్కగా ఉంటారో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతేకాదు వీళ్ళ భర్తల కెరియర్లు ఎదగడానికి వీళ్ళు ఎన్నో శాక్రిఫైజులు చేశారు . ఎంతో కష్టాన్ని కూడా అనుభవించారు ..షూటింగ్ పేరిట వీళ్ళు బిజీ బిజీగా ఉంటే ఫ్యామిలీలని రన్ చేసింది వీళ్లిద్దరే . అందుకే చిరంజీవి – బాలయ్య తమ విజయానికి కారణం తమ భార్యలు అంటూ స్టేజిపై చెప్పుకొస్తూ ఉంటారు .

మరి ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖ బాలయ్య భార్య వసుంధర దేవి లో ఉన్న మంచితనం.. మంచి గుణాల కారణంగానే చిరంజీవి – బాలయ్య ఇంత పెద్ద స్టార్ హీరోలు అయ్యారు అని ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు . అంతేకాదు వాళ్ళిద్దరు ఎన్ని జన్మలెత్తినా సరే వాళ్ళ భార్య రుణాలు తీర్చుకోలేరు అంటూ చెప్పుకొస్తున్నారు . మొత్తానికి చిరంజీవికి సురేఖ.. బాలయ్యకు వసుంధర దేవి దొరకడం చాలా అదృష్టం అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు..!!