తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో బిగ్ డివర్స్..అభిమానులకు ఊహించని షాక్ ఇది..!!

ఇది నిజంగా అభిమానులకి ఊహించని షాక్ అనే చెప్పాలి . ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉంటే స్టార్ సెలబ్రిటీస్ ఎలా విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళది అంటూ బ్రతికేస్తున్నారో మనకు తెలిసిందే. కాగా ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకొని పట్టుమంటూ పదేళ్లు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకుంటున్నారు. కాగా తాజాగా అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది మరో జంట అంటూ తేల్చి చెప్పేసాడు వేణు స్వామి .

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ హీరో త్వరలోనే డివర్స్ తీసుకోబోతున్నాడు అంటూ తేల్చి చెప్పాడు వేణు స్వామి . జాతకాల ప్రకారం ఆ హీరో హీరోయిన్ల పొంతనాలు కుదరలేదని .. కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇలాంటివి పెద్దగా కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోలేదని.. సరిగ్గా మరో ఏడాది తిరగకముందే వాళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ బల్ల గుద్ది చెప్పేసాడు వేణు స్వామి .

ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో మరోసారి సమంత – నాగచైతన్య లాగే మరో స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు అభిమానులు . అంతేకాదు ఒకవేళ ఈ జంట నిజంగా విడాకులు తీసుకుంటే మాత్రం వేణు స్వామి మాటలను ఇండస్ట్రీలో ఉండే స్టార్ కపుల్స్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటున్నారు సినీ ప్రముఖులు ..సినీ విశ్లేషకులు.