బ్రేకింగ్: రెబల్ అభిమానులకు వెరీ వెరీ బ్యాడ్ న్యూస్.. కలలో కూడా ఊహించని న్యూస్ ఇది..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రెసెంట్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ కి కమిట్ అయిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే ప్రభాస్ నటించిన ప్రాజెక్టు కె, సలార్ సినిమాలో రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అయితే ఇలాంటి క్రమంలోనే ఆయన తదుపరి సినిమాల విషయంలో కూడా స్పీడ్ అప్ చేశారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ప్రభాస్ కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉండబోతున్నారట.

నిజానికి ప్రభాస్ ఈ నిర్ణయం ముందే తీసుకోవాల్సి ఉన్నింది . ప్రభాస్ కి రాధే శ్యామ్ సినిమా షూట్ టైంలో కాళ్ళకి దెబ్బ తగిలింది . ఆ టైంలోనే మోకాలు సర్జరీ చేయించాలని డాక్టర్ లు సజస్ట్ చేశారు. కానీ వరుస షూటింగ్స్ ఉండడంతో ప్రభాస్ సినిమాల కోసం ఈ సర్జరీని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట . కానీ కాళ్లు నొప్పి తీవ్రం కావడంతో నడవలేని స్థితికి చేరుకోబోతున్నాడు ప్రభాస్ అని ..అందుకే ఆ కారణంగా ప్రభాస్ ప్రజెంట్ సినిమాలకు బ్రేక్ చెప్పి మరీ మోకాలు సర్జరీ కోసం ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళబోతున్నారట .

అంతేకాదు ప్రభాస్ ప్రాజెక్ట్ కే ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడం లేదు అంటూ ప్రచారం జరుగుతుంది . మరికొందరు ఇది చాలా మైనర్ సర్జరీ అని .. ప్రభాస్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండానే సర్జరీ అయిపోతుంది అని చెప్పుకొస్తున్నారు . అయితే ప్రభాస్ ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకొని సర్జరీ చేయించుకుంటున్నాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ విషయాన్ని అఫీషియల్ గా మాత్రం బయటికి రానివ్వకుండ రెబల్ ఫ్యామిలీ అండ్ టీం చాలా జాగ్రత్త పడుతుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఫ్యాన్స్ ని వైరల్ చేస్తున్నారు . ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు..!!