వైష్ణ‌వి చైత‌న్య ఎంత దురదృష్టవంతురాలు అంటే.. బంగారం లాంటి హిట్ సినిమా చేతులారా వదిలేసుకున్నిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి ప్రధాన కారణం ఆమె రీసెంట్గా నటించిన బేబీ సినిమా రిలీజ్ కావడమే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మరీ ముఖ్యంగా టైర్ 2 హీరోలు ఏ విధంగా కలెక్షన్స్ రాబడతారో అదే విధంగా కలెక్షన్స్ కాబట్టి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు .

అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా సరే మొత్తం వైష్ణవి చైతన్య క్రేజ్ తీసుకెళ్ళింది.. కానీ ఆనంద్ దేవరకొండకు ఎక్కడ ఆ ఛాన్స్ రాలేదు . ఇలాంటి క్రమంలోనే గతంలో వైష్ణవి చైతన్య చేయాల్సిన హిట్ సినిమా మరో హీరోయిన్ ఖాతాలో పడిపోవడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . నిజానికి ఈ మధ్యకాలంలో సూపర్ డూపర్ హిట్ అయిన “బలగం” సినిమాలో మొదటి హీరోయిన్ గా అనుకునింది వైష్ణవి చైతన్య నే అంటూ తెలుస్తుంది .

అయితే అమ్మడు కధ విని ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ ని చూస్ చేసుకున్నారు మేకర్స్ . అలా బంగారం లాంటి ఛాన్స్ ని మిస్ చేసుకునింది. వైష్ణవి చైతన్య . ఒకవేళ నిజంగా అమ్ముడు ఈ సినిమా చేసి ఉంటే మొదటి సినిమాతోనే జాతీయ అంతర్జాతీయ అవార్డును కూడా అందుకునేది .. ఆ తర్వాత బేబీ సినిమాకి ఇంకా హైప్ వచ్చుండేది అంటున్నారు అభిమానులు..!!