టైం చూసి కరెక్ట్ గా కొట్టిన కీర్తి సురేష్.. అభిమానులకి ఊహించని షాకే ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .అందానికి అందం.. నటనకి నటన.. అభినయానికి అభినయం అన్ని కలగలిసిన అందాల ముద్దుగుమ్మ. నో ఎక్స్పోజింగ్ – నో రొమాంటిక్ సీన్స్ అంటూ తనకు తానే కొన్ని క్రేజీ కండిషన్స్ పెట్టుకొని సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో రాజ్యమేలుస్తున్న ఈ బ్యూటీ.. మహేష్ బాబుతో సర్కారీ వారి పాట సినిమాలో నటించినప్పటి నుంచి ఎక్స్పోజింగ్ విషయంలో కూసింత హద్దులు మీరుతుంది .

అయినా సరే ఎక్స్పోజ్ చేస్తున్న తన పేరుని వల్గర్ గా ట్రోల్ చేసే విధంగా లేకుండా జాగ్రత్త పడుతున్న కీర్తి సురేష్.. రీసెంట్గా కోలీవుడ్ హీరో కి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చింది. ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . గతంలో కీర్తి సురేష్ కి క్రేజ్ – ఫ్రేమ్ లేనప్పుడు ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే ఆ స్టార్ హీరో కీర్తి సురేష్ ని రిజెక్ట్ చేశారట. ఈ క్రమంలోనే అప్పుడు కీర్తి సురేష్ చాలా హార్ట్ అయిందని ఆ తర్వాత కీర్తి సురేష్ అతగాడితో రివేంజ్ టచ్ ఇవ్వాలని తెగ ట్రై చేసిందట. ఫైనల్లీ ఇన్నాళ్లకు ఆ టైం వచ్చింది.

అయితే కీర్తి సురేష్ క్రేజ్ – ఫ్రేమ్ దృష్ట్యా ఇప్పుడు ఆ హీరో తన సినిమాలో కీర్తి సురేష్ ని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారట . కానీ కీర్తి సురేష్ మాత్రం ఆ హీరోకి కాల్ షీట్స్ ఇవ్వట్లేదు. కాల్ షీట్స్ బిజీగా ఉన్నాయి అంటూ రిజెక్ట్ చేస్తుందట . కీర్తి సురేష్ గతంలో ఆమె ను రిజెక్ట్ చేసిన హీరోని ఇప్పుడు ఆమె రిజెక్ట్ చేసే స్థాయికి ఆమె దిగింది అంటే ఆమె ఎంత టాలెంటాడ్ అనేది అర్థం చేసుకోవచ్చు . అయితే కీర్తి సురేష్ క్యారెక్టర్ ఇలాంటిదా ..?ఆమె ఇలా కూడా ఆలోచిస్తుందా..? అంటూ అభిమానులు షాక్ అయిపోతున్నారు . మొత్తానికి కీర్తి సురేష్ ఆ హీరోకి భలేగా ఇచ్చి పడేసింది అంటున్నారు మరి కొంతమంది అభిమానులు..!!