నాని – వేణు కాంబో మూవీ టైటిల్ ఇదే.. బలగం అమ్మ మొగుడు లాంటి హిట్ పక్కా..

నాచుర‌ల్ స్టార్ నాని, వేణు యెల్లంది డైరెక్షన్ లో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని.. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. లవ్ మీ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ నాని – […]

మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!

టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు […]

2023లో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ లు కొలగొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే..

ఈ ఏడాది అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్ సినిమాలు అసలు వెండితెరపై కనిపించలేదు. ఈ యంగ్ స్టార్ హీరోల సినిమాలేవీ రాకుండానే 2023 వెళ్ళిపోతుంది. అయితే ఈ ఏడాదిలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లు సొంతం చేసుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఆ స్టార్ హీరోల్లో సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 2023 ఏడాది మొదట్లో సంక్రాంతి బరిలో డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్‌ అంటూ చిరంజీవి రంగంలోకి […]

2023లో చిన్న సినిమాలుగా రిలీజై.. బ్టాక్ బాస్ట‌ర్ హిట్లుగా నిలిచిన సినిమాలు ఇవే..

ప్రతి ఏడాది చిన్నచిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతూనే ఉంటాయి. కొన్ని సినిమాలు సక్సెస్ కాగా మరికొన్ని సినిమాలు కనుమరుగైపోతాయి. అయితే ఈ ఏడాది కూడా అదే విధంగా చిన్న సినిమాలుగా బాక్సాఫీస్ దగ్గర రిలీజైన కొన్ని సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ హిట్లుగా అదిక‌ లాభాలను గడించాయి. ఇంతకీ అలా అతి తక్కువ బడ్జెట్ తో రిలీజై భారీ లాభాలను తెచ్చి పెట్టిన ఆ సినిమాల లిస్టు ఏంటో ఇప్పుడు చూద్దాం. బలగం: […]

వైష్ణ‌వి చైత‌న్య ఎంత దురదృష్టవంతురాలు అంటే.. బంగారం లాంటి హిట్ సినిమా చేతులారా వదిలేసుకున్నిందే..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యూట్యూబర్ వైష్ణవి చైతన్య పేరే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . దానికి ప్రధాన కారణం ఆమె రీసెంట్గా నటించిన బేబీ సినిమా రిలీజ్ కావడమే. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . మరీ ముఖ్యంగా టైర్ 2 హీరోలు ఏ విధంగా కలెక్షన్స్ రాబడతారో […]

అవార్డుల విషయంలో సత్తా చాటుతున్న బలగం.. ఇప్పటికే 40 గ్లోబల్ అవార్డులు

అంతర్జాతీయంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సాధించిన విజయం అంతాఇంతా కాదు. వసూళ్లతో పాటు విమర్శకుల ప్రశంసలు, అంతర్జాతీయ అవార్డులు సాధించింది. ముఖ్యంగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకుంది. ఈ విజయోత్సవం పూర్తి కాకముందే మరో టాలీవుడ్ సినిమా అంతర్జాతీయంగా దుమ్ము రేపుతోంది. వేణు ఎల్దండి దర్శకత్వంలో తెలంగాణ ప్రాంత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను చూపుతూ బలగం సినిమా రూపొందింది. ఇది ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తోంది. అంతేకాకుండా ఎంతో కాలంగా విడిపోయిన ప్రజలను ఒక్కటి చేస్తోంది. దీంతో […]

`బ‌ల‌గం` వంటి సూప‌ర్ హిట్ ను మిస్ చేసుకున్న‌ దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజ‌యం సాధించిన చిత్రాల్లో `బ‌లగం` ఒక‌టి. ప్ర‌ముఖ క‌మెడిన్ వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంట‌గా న‌టించారు. శిరీష్‌ సమర్పణలో దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ఎక్కువ లాభాల‌ను తెచ్చిపెట్టింది. ఎన్నో రివార్డులు, అవార్డులు అందుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి […]